నా కౌగిలి కొనగోటికి చిక్కుపడిన ఆ నెమలి కన్నుల పైటంచు
తన సువర్ణ వర్ణ పూర్ణ కుంభాలను కనులార ఆరగించమని కోరినా
పైట తో పాటు జారిన సిగ్గు
నీ ఎడమ చేతిని అడ్డు పెట్టి
ఆ నక్షత్ర కాంతిని నాదాకా రానీయలేదు...... :(
Thursday, October 13, 2011
నన్ను కట్టేసేవి నా ప్రేయసి చేతులైతే.....జీవిత ఖైదుకు నేను సిద్ధం.